ఈసీ హెచ్చరించినా.. చంద్రబాబు మళ్లీ సమీక్ష !

సమీక్ష, సమావేశాలు నిర్వహించడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఈసీ మందలించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించరాదని పేర్కొంది.

Read more