అభిరామ్.. యాక్షన్ హీరో !

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్న సంగతి తెలిసిందే. అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సినిమా ఖరారైంది. తేజ దర్శకుడు. తేజ సినిమాతో ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నారు

Read more