ఆరోగ్య శ్రీ’లోకి కరోనా చికిత్స.. కేసీఆర్ ఏమన్నారంటే ?
కరోనా చికిత్సని ఆరోగ్య శ్రీ పథకంలోకి తీసుకురావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ దీనిపై ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
Read more