బ్రేకింగ్ : హరీష్ రావుకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంత్రి హరీష్ రావు ట్విట్ చేశారు.

Read more

తెలంగాణ కరోనా రిపోర్ట్ : లక్ష మంది కోలుకున్నారు.

తెలంగాణలో కరోనా విజృభిస్తోంది. ప్రతిరోజూ 2వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 2,611 మంది కరోనా

Read more

తెలంగాణలో 3వేల కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2,932 కొత్త‌ కేసులు నమోదయ్యాయి. మరో 11 మంది మృతి చెందారు.  దీంతో మొత్తం ఇప్పటి వరకు

Read more

కరోనాకు ఏకైక మందు ధైర్యమే : ఈటెల

మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు ఏకైక మందు ధైర్యమేనని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో హైదరాబాద్‌ పోలీసు ఆధ్వర్యంలో

Read more

టాలీవుడ్ యువ దర్శకుడుకి కరోనా

టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. కరోనా బారినపడిన దర్శకుడు రాజమౌళి కోలుకున్నారు. బుధవారం చేసిన టెస్టుల్లో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకి నెగటివ్ వచ్చింది. ఈ విషయాన్ని

Read more

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2,012 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 13మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 70,958కి

Read more

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఒకట్రెండు రోజులుగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గినట్టు అనిపించింది. అయితే శుక్రవారం కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. 1,986 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో

Read more

TSలో 1,764 కేసులు.. 12 మరణాలు !

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో తెలంగాణలో 1,764 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 12మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో

Read more

కరోనా సెల్ఫ్ చెక్ యంత్రాలని ప్రారంభించిన ఈటెల

కరోనా సెల్ఫ్ చెక్ యంత్రాలు వచ్చేశాయ్. వర్క్‌స్పేస్‌ ‌ మెటల్‌ సొల్యూషన్స్‌ సంస్థ సంక్షేమశాఖకు అందజేసిన సెల్ఫ్‌ చెక్‌ కియోస్కి యంత్రాన్ని హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో మంత్రులు ఈటల,

Read more