సంతోషంగా డ్యూటీలో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకి తీపి కబురు చెప్పిన సంగతి తెలిసిందే. ఎలాంటి కండీషన్స్ లేవ్. శుక్రవారం ఉదయమే ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరండి. హాయిగా ఉండండి.

Read more