నా రాజీనామా లేఖ స్పీక‌ర్ ద‌గ్గ‌రే ఉంది.

త‌న రాజీనామా లేఖ స్పీక‌ర్ వద్ద‌నే ఉంద‌ని త‌లసాని శ్రీ‌నివాస్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ లాబీలో స‌ర‌దాగా మాట్లాడుతూ రేవంత్ ప్ర‌స్తావ‌న వ‌చ్చినపుడు ఆయ‌న ఇలా స్పందించారు.

Read more