గుడ్ న్యూస్ : జులై 10 నుంచి థియేటర్స్ ఓపెన్

సినీ ప్రేమికులకి గుడ్ న్యూస్. జులై 10 నుంచి థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయ్. ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అది ఇక్కడ కాదు. అమెరికాలో.

Read more