కేబీఆర్ పార్క్ లో పులి.. అంతా ఉత్తిదే !

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ నుంచి ఓ పులి బయటికొచ్చిందనే వీడియో ఒకటి వైరల్ అయింది. ఇందులో ఓ పులి పార్క్ నుంచి మెల్లిగా బయటికొచ్చి రోడ్ క్రాస్ చేయడం చూడొచ్చు.

Read more