మెట్రో ప్రారంభోత్స‌వంతో ట్రాఫిక్ న‌ర‌కం..?

సాధారణంగానే ట్రాఫిక్ స‌ముద్రంలో ఈదుతూ క‌ష్టాలుప‌డే హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసుల‌కు ఇవాళ రెట్టింపు క‌ష్టం త‌ప్పేలా లేదు. ఒక ర‌కంగా ట్రాఫిక్ న‌ర‌కాన్ని అనుభ‌వించాల్సిందేనే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. 170

Read more