ఆర్టీసీ సమ్మెని ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతుంది ? : హైకోర్ట్

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ మొదలైంది. సమ్మెపై న్యాయస్థానం ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగింది. రెండు వారాలుగా ఆందోళనలను జరుగుతుందే ప్రభుత్వం ఏం చేస్తోంది ?

Read more