ఉదయ్ కిరణ్ బయోపిక్’పై తేజ మాట

‘మహానటి’ సావిత్రి బయోపిక్ బ్లాక్ బస్టర్ హిట్’గా నిలిచింది. అంతకుమించి గొప్ప సినిమా అనిపించుకొంది. ఇప్పుడీ సినిమా స్పూర్తితో తెలుగులో మరిన్ని బయోపిక్’లు రాబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

Read more