అమెరికాలో మళ్లీ కాల్పులు

అగ్రరాజ్యం అమెరికాని మరోసారి తుపాకీ కాల్పులు వణికించాయి. ఫ్లోరిడాలోని జాక్సన్‌ విల్లేలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగరు మృతి చెందారు. 11 మందికి తీవ్ర గాయాలయ్యారు.

Read more