దేశంలో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ తప్పదా.. ?

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ 50వేలకి చేరువగా కొత్త కేసులు నమోదవుతున్నాయ్. ఈ నేపథ్యంలో దేశంలో మరోసారి సంపూర్ణ  లాక్‌డౌన్ విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Read more