రాజస్థాన్ రాజకీయాలపై తెలంగాణ ప్రజల పోరాటం !

తెలంగాణలోని సమస్యలపై పోరాడే సత్తువే లేదు కాంగ్రెస్ పార్టీకి. అలాంటిది రాజస్థాన్ రాజకీయాలపై తెలంగాణలో పోరాటానికి పిలుపునివ్వడం నిజంగా హాస్యాస్పదం. రాజస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో

Read more