‘భాగమతి’కి బంపర్ రేటు

స్టార్ హీరోయిన్ అనుష్క లీడ్ రోల్’లో తెరకెక్కిన చిత్రం ‘భాగమతి’. జి. అశోక్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే తెలుగు, తమిళ్’లోనూ ఏకకాలంలో రిలీజ్

Read more