వలిమై OTT రిలీజ్ డేట్ ఫిక్స్

హెచ్ వినోద్‌ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన సినిమా ‘వలిమై’. ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Read more