వివాదం : వాల్మీకి చేతిలో గన్ ఏంటీ ?

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా యంగ్ హీరో వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమా టైటిల్ విషయంలో మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

Read more