వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు

అందమైన గడసరి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు.. ఓ అబ్బాయి పడే కష్టాలను చూపిస్తూ తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వరుడు కావాలెను’. నాగశౌర్య-రీతూవర్మ జంటగా నటిస్తున్నారు. లక్ష్మి సౌభాగ్య దర్శకురాలు.

Read more