టాలీవుడ్ లో విషాదం.. వేదం నటుడు నాగయ్య మృతి !

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ‘వేదం’ నటుడు నాగయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా దేసవరం పేటకు

Read more