ఏపీ మంత్రి వెల్లంపల్లికి కరోనా

తెలుగు రాష్ట్రాల్లో కరోనా బారినపడుతున్న ప్రజాప్రతినిధుల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈనెల 25న వెల్లంపల్లి స్వల్ప అస్వస్థతకి

Read more