వెట్రిమారన్‌తో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్ !

ఇటీవల ‘దేవర’ ప్రమోషన్లలో ఎన్టీఆర్ తన అభిమాన దర్శకుడు వెట్రిమారన్‌తో సినిమా చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. సాధారణంగా హీరోలు ప్రమోషన్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఇలాంటి స్టేట్‌మెంట్లు

Read more