స్లిమ్’గా మారిన లేడీ కమెడియన్

బొద్దుగా, ముద్దుగా ఉండే లేడీ కమెడియన్ విద్యుల్లేఖా రామన్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది బిజీగా గడుపుతోంది.

Read more