థియేటర్స్’పై విజయ్ అభిమానుల దాడి !

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం ‘బిగిల్’. తెలుగులో ‘విజిల్’గా దీపావళీ కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Read more