దర్శకుడి టార్చర్’తో విదేశాలకు పారిపోయిన బాలీవుడ్ నటి

దేశంలో #మీటూ ఉద్యమం ఉప్పెనలా ఉప్పొంగుతోంది. ప్రముఖులు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా, బాలీవుడ్ దర్శకుడు విపుల్ షాపై నటి ఎల్నాజ్‌ నరౌజీ సంచలన ఆరోపణలు చేశారు.

Read more