తనుశ్రీపై దాడి వీడియో.. వైరల్ !

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ లైంగిక ఆరోపణలు చేసిన నటి తనుశ్రీ దత్తాపై దాడి జరిగింది. కొందరు రౌడీలు ఆమె వెళ్తున్న కారుపై దాడి చేశారు.

Read more