‘వివిఆర్’ హైలైట్ సీన్ లీక్ !

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సంక్రాంత్రి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఇప్పటికే బినిఫిట్ షోస్ పడిపోయాయి.

Read more