సీఎంగా యడియూరప్ప నాలుగోసారి.. !

యడియూరప్ప కర్ణాటక సీఎంగా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్‌ వాజుభాయి వాలా యడియూరప్పతో సీఎంగా ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాజీ

Read more